Mysore Pak recipe By , 2017-03-17 Mysore Pak recipe Here is the process for Mysore Pak making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: శెనగ పిండి - 1 cup,చక్కర - 2 cups,నెయ్యి - 1 cup,నీళ్ళు - 1 cup, Instructions: Step 1 ముందుగ శేనగాపింది ని వేయించి పక్కన పెట్టుకోవాలి Step 2 ఇప్పుడు చక్కర ను నీళ్ళల్లో కలిపి తీగ పాకం వచ్చే దాక ఉడక పెట్టాలి. Step 3 ఈ లోపు వేరే బాండలి లో నెయ్యి ని వేడి చేసుకోవాలి Step 4 ఒక spoon నెయ్యి ని చక్కర పాకం లో కలపాలి Step 5 తరువాత వేయించిన శెనగపిండి ని వేసి బాగా కలుపు కోవాలి. Step 6 దగ్గర పడేటప్పుడు మిగతా నెయ్యి ని కూడా వేసి కలిపి నూనె రాసి ఉంచిన plate లోకి తీసుకోవాలి Step 7 వీటిని ముక్కలుగా చేసి చల్లార్చి తింటే చాల రుచి గా ఉంటాయి.
Yummy Food Recipes
Add