Chakra Pongali recipe By , 2017-03-16 Chakra Pongali recipe Here is the process for Chakra Pongalimaking .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రైస్ - అర కిలో (పాతవి),పెసర పప్పు - పావు కిలో,ఎండు కొబ్బరి - 1 చిప్ప,బెల్లం - అర కిలో,జీడిపప్పు - 50 గ్రా,యాలకులు - 8 /9,నెయ్యి - పావు కేజీ, Instructions: Step 1 ముందుగా బియ్యం మరియు పెసర పప్పు కలిపి కడిగి , పొడిగా ఉండేట్లు వండి వార్చుకోవాలి. Step 2 బెల్లం తరిగి సన్నగా తీగ పాకం వచ్చేట్లు చేసుకోవాలి ఎండు కొబ్బరి సన్న ముక్కలు గా తరగాలి ,యాలకులు పొడి చేసి పాకంలో వేయాలి . Step 3 ఈ పాకం లో వండిన అన్నం వేసి బాగా కలిపి ఒక 10 నిముషాలు సన్నని సెగ పైన ఉడికించి దించుకోవాలి . Step 4 ఇప్పుడు ఒక మూకుడు లేదా గిన్ని లో నెయ్యి వేసి కాగిన తరువాత ఎండు కొబ్బరి సన్న ముక్కలు ,జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి పొంగలి లో వేసి కలపాలి .  
Yummy Food Recipes
Add