Aam ka panna recipe By , 2017-03-10 Aam ka panna recipe Here is the process for Aam ka panna making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడికాయలు - అర కేజీ,,బెల్లం - 150 గ్రా.,,జీలకర్ర - టీ స్పూన్ (వేయించి, పొడి చేయాలి),,ఉప్పు - తగినంత, నీళ్లు - లీటరు,,నల్ల ఉప్పు - టీ స్పూన్,,మ్యాంగో ఎసెన్స్ - టీ స్పూన్, Instructions: Step 1 మామిడికాయలను కడిగి, తగినంత నీరు పోసి ఉడికించాలి. Step 2 చల్లారిన తర్వాత, గుజ్జు తీసి, మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. Step 3 నీళ్లలో బె ల్లం, ఉడికించిన మామిడికాయ గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. Step 4 గాజు గ్లాసులో పోసి సర్వ్ చేయాలి. ఈ పానీయాన్ని సేవించడం వల్ల శరీరంలో వేడి, అతిదాహం తగ్గుతాయి.  
Yummy Food Recipes
Add