herb Grilled veg By , 2017-03-10 herb Grilled veg Here is the process for herb Grilled veg making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బ్రొకోలి - 5 గ్రా.,,క్యాలీఫ్లవర్ - 5 గ్రా.,,క్యారట్ - 2,,బీన్స్ - 5,,జ్యుచినీ (మార్కెట్లో లభిస్తుంది) - 5 గ్రా.,,బటన్ మష్రూమ్ - 5 గ్రా.,,క్యాప్సికమ్ - 5 గ్రా.,,మిక్స్‌డ్ హెర్బ్స్ (మార్కెట్లో లభిస్తుంది)- చిటికెడు,,బల్సమిక్ వెనిగర్- అర టీ స్పూన్,,బటర్ - 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు - తగినంత,,మిరియాలపొడి -చిటికెడు, Instructions: Step 1 కూరగాయలన్నింటినీ శుభ్రపరిచి, ఒకే సైజులో ఉండేలా ముక్కలు కట్ చేసుకోవాలి. Step 2 కూరగాయలు మునిగేలా నీళ్లు పోసి, ఉడికించి తీయాలి. Step 3 స్టౌ పై పాన్ పెట్టి, వేడయ్యాక బటర్ వేసి కరిగించాలి. Step 4 తర్వాత ఉడికిన కూరముక్కలను బటర్‌లో వేసి, ఉప్పు, మిక్స్‌డ్ హెర్బ్, మిరియాలపొడి వేసి కలపాలి. తర్వాత దించి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add