Punugulu recipe By , 2017-02-23 Punugulu recipe Here is the process for Punugulu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మినపప్పు - ఒక కప్పు,,బొంబాయి రవ్వ - ఒక కప్పు,,ఉల్లిపాయ - ఒకటి,,పచ్చిమిరపకాయలు - రెండు,,జీలకర్ర - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,సోడా - చిటికెడు,,నూనె - సరిపడా., Instructions: Step 1 మినపప్పుని ముందురోజు నానబెట్టుకుని మర్నాడు పొద్దుటే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి Step 2 ఓ గంట తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక పునుగుల్లా వేసుకోవాలి. Step 3 అంతే పునుగులుతయారు కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే ఈ పునుగులను పల్లీ పచ్చడితో తింటే ఇంకా బాగుంటాయి.  
Yummy Food Recipes
Add