Sorakaya Appalu recipe By , 2017-02-23 Sorakaya Appalu recipe Here is the process for Sorakaya Appalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యప్పిండి - 3 కప్పులు,,గింజలు లేని సొరకాయ తురుము - 1 కప్పు,,పచ్చిమిర్చి పేస్టు - 2 టీ స్పూన్లు,,అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను,,కరివేపాకు తరుగు - 1 టేబుల్ స్పూను,,కొత్తిమీర తరుగు - అరకప్పు,,నువ్వులు - 2 స్పూన్ల ,,జీలకర్ర - 2 స్పూన్ల,ఉప్పు - రుచికి తగినంత,,వంటసోడా - చిటికెడు,,నూనె - వేగించడానికి సరిపడా., Instructions: Step 1 ఒక పాత్రలో సొరకాయ తురుము, బియ్యప్పిండి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోడా, నువ్వులు, జీలకర్ర వేసి (అవసరం అనుకుంటే కొద్దిగా నీరు కలపండి ) చపాతి పిండిలా ముద్ద చేసుకోవాలి. Step 2 ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేగించడానికి సరిపడా నూనె పోసి వేడిచేయండి ,నూనె వేడిఅయ్యాక Step 3 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని నూనె రాసిన ప్లాస్టిక్ పేపరు మీద పలచగా పూరీల్లా వత్తుకుని నూనెలో దోరగా వేగించాలి. Step 4 అంతే ఎంతో రుచిగా వుండే సొరకాయ అప్పాలు తయారు .. Step 5 అల్లం పచ్చడి (లేక )టొమాటో పచ్చడి వీటికి చాలా బావుంటుంది .  
Yummy Food Recipes
Add