Beans Fry recipe By , 2017-02-23 Beans Fry recipe Here is the process for Beans Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బీన్స్ - 1 cup ఉడక పెట్టి చిన్న ముక్కలుగా చేసినవి,ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినది,ఆవాలు - 1 tablespoon,పచ్చి శెనగపప్పు - 2 tablespoons,జీల కర్ర - 1 tablespoon,ఎండు మిరపకాయలు - 3,వెల్లుల్లి రెప్పలు - 5 దంచినవి,కొబ్బరి పొడి - 2 tablespoons,నూనె, Instructions: Step 1 ముందుగ బీన్స్ ఉడక పెట్టి నీళ్ళు వడార్చి పక్కన పెట్టుకోవలెను. Step 2 ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. Step 3 అందులో ఆవాలు, పచ్చి శెనగపప్పు, జీల కర్ర వేసి వేయించాలి. వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఆఖరున ఎండు మిరపకాయలు కూడా వేసి ఒక నిముషం పాటు వేయించాలి. Step 4 అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. Step 5 వేగాక ఉడక పెట్టుకొన్న బీన్స్ ని వేసి ఒక రెండు నిముషాల పాటు వేయించుకోవాలి. Step 6 ఇప్పుడు కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దించేయాలి.  
Yummy Food Recipes
Add