Mamidikaya Tokku Pachadi recipe By , 2017-02-23 Mamidikaya Tokku Pachadi recipe Here is the process for Mamidikaya Tokku Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మామిడికాయ - 1 cup తురిమినది,ఎండు మిరపకాయలు - 20,ఆవాలు - 2 tablespoons,మెంతులు - 1 tablespoon,ఇంగువ - చిటికెడు,నూనె,పోపు కొరకు,ఆవాలు - 1 tablespoon,పచ్చి శెనగపప్పు - 1 tablespoon,జీల కర్ర - 1 teaspoon, Instructions: Step 1 ముందుగ మామిడికాయ ముక్కలను తురిమి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఎండు మిరపకాయలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఆవాలు, మెంతులను కూడా వేయించుకోవాలి. Step 4 ఎక్కువ వేగకుండా జాగర్త పడాలి. ఎక్కువ వేగితే పచ్చడి చేదు వస్తుంది. Step 5 ఇంగువ వేసుకొని అన్నిటిని కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చేసుకొన్న పొడిని, ఉప్పు ని మామిడికాయ తురుముతో కలుపుకోవాలి. Step 6 రోట్లో అయిన దంచుకోవచు లేదా grinder లో వేసి ఒకసారి తిప్పి కలపచ్చు Step 7 ఒక బాండలి లో నాలుగు గరిటెల నూనె పోసి కాగ పెట్టుకోవాలి. Step 8 నూనె వేడి చేసాక అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. Step 9 ఈ నూనె ని చేసుకొన్నా మామిడికాయ తురుములో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలాలి. ఎందుకంటే పచ్చడి నూనె ని మొత్తం పీల్చు కుంటుంది.
Yummy Food Recipes
Add