Munagakutho pesarapappu By , 2017-02-22 Munagakutho pesarapappu Here is the process for Munagakutho pesarapappu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెసరపప్పు - అర కప్పు,,మునగాకు - మూడు కప్పులు,,శెనగపప్పు - అర టేబుల్ స్పూను,,ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను,,ఎండు మిరపకాయలు - రెండు,,పచ్చిమిరపకాయలు - మూడు,,కరివేపాకు - ఒక రెబ్బ,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 పెసరపప్పుని రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి. మునగాకుని కాడలు లేకుండా ఒక్కో ఆకుని తుంపుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. Step 2 పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి వేగించాలి. Step 3 తర్వాత పెసరపప్పు, మునగాకు, ఉప్పు వేసి సన్నని మంటపై వేగించాలి. పప్పు మెత్తబడ్డాక దించేయాలి.  
Yummy Food Recipes
Add