Bellam Thalikalu recipe By , 2017-02-21 Bellam Thalikalu recipe Here is the process for Bellam Thalikalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యప్పిండి - గ్లాసు;,బెల్లం - 2 గ్లాసులు;,ఎండుకొబ్బరి ముక్కలు - కొద్దిగా ;,జీడిపప్పు, బాదం పలుకులు - తగినన్ని;,ఏలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీరు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. Step 2 ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి. మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి. Step 3 ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి. Step 4 ఏలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి  
Yummy Food Recipes
Add