Butter Chicken recipe By , 2017-02-21 Butter Chicken recipe Here is the process for BUtter Chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: టొమాటోలు - 400 గ్రా.,,చికెన్ క్యూబ్స్ - కేజీ,,కారం - ఒకటిన్నర టీ స్పూన్,,బిర్యానీ ఆకు తురుము - అర టీ స్పూన్,,లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూన్,,ఏలకులు - 4,,బటర్ - 75 గ్రా.,,కార్న్ నూనె - టేబుల్ స్పూన్,,ఉల్లిపాయల తరుగు - కప్పు,,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు,,గరంమసాలా - టీ స్పూన్,,ఉప్పు - తగినంత,,కుకింగ్ క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు,,పెరుగు - 150 ఎం.ఎల్,,బాదంపప్పు - 50 గ్రా.,,కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు,, Instructions: Step 1 పెరుగు, బాదం పప్పు పేస్ట్, మసాలా పొడులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, టొమాటోలు, ఉప్పు కలిపి మిక్సర్‌లో బ్లెండ్ చేయాలి. Step 2 ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, టొమాటో మిశ్రమాన్ని కలపాలి. Step 3 పాన్‌ని స్టౌ మీద పెట్టి బటర్ కరిగించాలి. దీంట్లో ఉల్లిపాయలు వేగాక, చికెన్ ముక్కలను పది నిమిషాలు వేయించాలి. Step 4 కొత్తిమీర చల్లి, క్రీమ్ వేసి, వేయించి దించాలి. Step 5 కొత్తిమీరతో గార్నిష్ చేసి చికెన్ కర్రీని సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add