Angara Tangdi By , 2017-02-21 Angara Tangdi Here is the process for Angara Tangdi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ - 2 పెద్ద ముక్కలు, పెరుగు - అర కప్పు,,నిమ్మరసం - టేబుల్ స్పూన్, గరం మసాలా - టీ స్పూన్,,కారం - టీ స్పూన్, ఉప్పు - తనగింత,,టొమాటోలు - 2 (ఉడికించి, పేస్ట్ చేయాలి),అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు, Instructions: Step 1 చికెన్‌ను శుభ్రపరిచి, చాకుతో సన్నని గీతలు పెట్టాలి. Step 2 మరొక గిన్నెలో చికెన్, ఉప్పు మినహా కావలసిన పదార్థాలన్నీ కలపాలి. Step 3 ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు అన్ని వైపులా పట్టించి, గంటసేపు ఉంచాలి. Step 4 ముక్కలకు ఉప్పు రాసి, గ్రిల్ చేయాలి లేదా పాన్ మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా వేయించాలి. Step 5 నిమ్మరసం, చాట్‌మసాలా చల్లి, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add