Cream Tomato Soup Recipe By , 2017-02-21 Cream Tomato Soup Recipe Here is the process for Cream Tomato Soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: టొమాటోలు - 4, పుదీనా ఆకులు - కొన్ని,ఉప్పు - తగినంత,మిరియాల పొడి - తగినంత, క్రీమ్ - గార్నిష్‌కి తగినంత,కొత్తిమీర తరుగు - కొద్దిగా,ఆలివ్ ఆయిల్ - అర టీ స్పూన్, Instructions: Step 1 టొమాటోలను శుభ్రపరిచి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. Step 2 దీంట్లో పుదీనా, ఉప్పు వేసి మరో పది నిముషాలు ఉడికించి, చల్లారనివ్వాలి. Step 3 ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. Step 4 బ్లెండ్ చేసిన టొమాటో మిశ్రమాన్ని పెద్ద జల్లిలో వేసి, వడకట్టి, గింజలను తీసేయాలి. Step 5 స్టౌ పై కడాయి పెట్టి, ఆలివ్ ఆయిల్ వేసి, వేడయ్యాక, అందులో వడకట్టిన టొమాటో మిశ్రమాన్ని పోసి వేడి చేయాలి. కప్పులో పోసి, పైన మిరియాలపొడి చల్లి, క్రీమ్ వేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add