Ragu halwa recipe By , 2017-02-20 Ragu halwa recipe Here is the process for Ragu halwa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రాగులు - ఒక కప్పు,,బెల్లం - అర కప్పు,,కొబ్బరి తురుము - మూడు టేబుల్ స్పూన్లు,,యాలకుల పొడి - ఒక టీస్పూను,,నెయ్యి - ఒక టేబుల్ స్పూను,,ఉప్పు - చిటికెడు, Instructions: Step 1 రాగుల్ని రెండు మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. పైన చెప్పిన పదార్ధాలన్నింటినీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. Step 2 ఈ మిశ్రమాన్ని పలుచటి బట్టలో వేసి పిండితే పాలు వస్తాయి. ఈ పాలను మందమైన వెడల్పాటి గిన్నెలో పోసి మిశ్రమం కాస్త గ ట్టి పడేవరకు గరిటెతో తిప్పాలి. Step 3 తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. హల్వా రూపాన్ని సంతరించుకున్న తరువాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి లేదా నూనె రాసిన పళ్లెంలో ఈ మిశ్రమాన్ని పోయాలి. ఆ తరువాత మీకు నచ్చిన ఆకారంలో కోసుకోవాలి.  
Yummy Food Recipes
Add