Anjeer Cake Recipe By , 2017-02-18 Anjeer Cake Recipe Here is the process for Anjeer Cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour 25min Ingredients: అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్ చేయాలి),,బటర్ - అరకప్పు,,పంచదార పొడి - 2 కప్పులు,,గుడ్లు - 4,,మైదా - 1 కప్పు,,బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను,,బాదం (చిన్న పలుకులు) - అర కప్పు,,దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను., Instructions: Step 1 8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్ అడుగున వెన్నరాసి, అక్కడక్కడ అత్తిపళ్లను బోర్లించాలి. Step 2 వేరే గిన్నె తీసుకుని బటర్, పంచదార, గుడ్లు, బేకింగ్ పౌడర్, బాదం పలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. Step 3 ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్‌లో పోసి 350 డిగ్రీల వద్ద 'ప్రీ హీట్' చేసుకున్న ఓవెన్‌లో గంటసేపు ఉంచాలి. టూత్‌పిక్‌తో చెక్ చేసుకుని, చల్లారిన తర్వాత బోర్లించి ముక్కలు కట్ చేసుకోవాలి. (ఓవెన్ లేనివాళ్లు కేక్‌పాన్‌లో కూడా చేసుకోవచ్చు)  
Yummy Food Recipes
Add