Bendakaya Fry Recipe By , 2017-02-13 Bendakaya Fry Recipe Here is the process for Bendakaya Fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: పావు కిలో బెండకాయలు,,వెల్లుల్లి- 1టీస్సూన్,కారం,- తగినంత,నూనె- తగినంత,, పెద్ద ఉల్లిపాయ- 1,పల్లీలు - కొన్ని,జీలకర్ర- 1 టీస్పూన్, Instructions: Step 1 పెద్ద ఉల్లిపాయలు 2 కడిగి పొడుగ్గా, సన్నగా చీలికలు చేసుకోవాలి. Step 2 బెండకాయలు సన్నగా ముక్కలు చేసుకోవాలి.ఒక ప్యాన్ లో నూనె వేసి కాగాక పల్లీలు,జీలకర్ర వేసి దోరగా వేయించాలి. Step 3 తరువాత దానిలోనే బెండకాయముక్కలువేసి దోరగా వేయించాలి. Step 4 తరువాత దానిలోనే పెద్ద ఉల్లిపాయ ముక్కలువేసి దోరగా వేయించాలి. తరువాత సరిపడా వెల్లుల్లి కారం వేసి వేయించాలి. ఇక ఘుమఘుమలాడే బెండకాయ వేపుడు తయార్.
Yummy Food Recipes
Add