Aloo Methi curry By , 2017-02-06 Aloo Methi curry Here is the process for Aloo Methi curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చిట్టి (Baby)ఆలు : పావు కేజీ,మెంతి కూర : ఒక కప్పు,జీలకర్ర : ఒక స్పూన్,ఉల్లిపాయముక్కలు : ఒక కప్పు,పచ్చిమిర్చి ముక్కలు : రెండు స్పూన్ లు,పసుపు : చిటికెడు,కారం : ఒక స్పూన్,ఆంచూర్ పొడి : పావు టీ స్పూన్,ధనియా పొడి : ఒక స్పూన్,సాల్ట్ : తగినంత,నిమ్మకాయ రసం : రెండు స్పూన్లు,కొత్తిమీర : కొద్దిగా,ఆయిల్ : సరిపడంతా, Instructions: Step 1 ముందుగా చిట్టి ఆలూని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి . Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి ఎక్కాక అందులో ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేపాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వేసి బాగా వేపాలి. Step 3 ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఆంచూర్ పొడి, వేసి వేపుకోవాలి . Step 4 తర్వాత అందులో మెంతి కూర వేసి బాగా కలుపుకోవాలి .ఇప్పుడు అందులో ముందుగా ఉడకపెట్టుకున్న ఆలు ని వేసి బాగా వేపి అందులో తగినంత సాల్ట్ చల్లి టాస్ చేసుకోవాలి. Step 5 ఇప్పుడు నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చిట్టి ఆలు మెంతి కూర రెడీ .
Yummy Food Recipes
Add