Ullikadalu, milk soup recipe By , 2017-01-23 Ullikadalu, milk soup recipe Here is the process for Ullikadalu, milk soup making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ల్లి కాడలు - 2 కట్టలు,,ఉల్లి తరుగు - పావు కప్పు,,తరిగిన వెల్లుల్లి - 2 రేకలు,,ఆలివ్‌ నూనె - 2 టీ స్పూన్లు,,చిక్కటి పాలు - అరకప్పు,,నీళ్లు / వెజిటెబుల్‌ స్టాక్‌ - 1 కప్పు,,ఉప్పు - రుచికి తగినంత,,మెదిపిన మిరియాలు - 1 టీ స్పూను., Instructions: Step 1 ఉల్లికాడల్ని శుభ్రం చేసి కింద భాగాన్ని, పై భాగాన్ని విడి విడిగా కట్‌ చేయాలి. ఆలివ్‌ నూనెలో వెల్లుల్లి, ఉల్లి, కాడల (కింద భాగం) తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. ఇప్పుడు కాడల (పైభాగం) తరుగు వేసి రంగు మారకుండా వేగించి దించేయాలి. చల్లారిన తర్వాత పేస్టులా చేసుకుని పాలు, నీరు/ వెజిటబుల్‌ స్టాక్‌లతో కలిపి 7 నిమిషాలు మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి కలిపి నేతిలో వేగించిన బ్రెడ్‌ ముక్కలతో అలంకరించుకుని తాగాలి. .
Yummy Food Recipes
Add