Ulli Payasam Recipe By , 2017-01-23 Ulli Payasam Recipe Here is the process for Ulli Payasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలు- ఒక లీటర్‌,,తెల్ల ఉల్లిపాయలు- యాభై గ్రాములు,,యాలకలు- ఎనిమిది,,బాదం, పిస్తా పప్పు- పావు కప్పు చొప్పున,,చక్కెర- తగినంత., Instructions: Step 1 ఉల్లిపాయల్ని కొంచెం పొడవుగా తరిగి నీళ్లల్లో కడగాలి. బాదం గింజల్ని నీళ్లల్లో నానబెట్టి చిన్న ముక్కలుగా తరగాలి. Step 2 పాలు చిక్కగా సగానికి సగం మరిగాక ఉల్లిపాయలు వేయాలి. ఈ మిశ్రమం రంగు మారుతున్న సమయంలో యాలకలు, చక్కెర వేసి కొద్దిసేపు మరిగించాలి. Step 2 తరువాత బాదం, పిస్తా పప్పు వేసి స్టవ్‌ ఆపేయాలి. దీనిపై మరికొన్ని డ్రైఫ్రూట్స్‌ చల్లుకొని తింటే యమ్మీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add