Velagapandu Sharbat Recipe By , 2017-01-20 Velagapandu Sharbat Recipe here is the making process of Velagapandu Sharbat. Just follow this simple tips. Prep Time: 10min Cook time: 10min Ingredients: వెలగపండు - 1 (సుమారు 700 గ్రా., బరువుండాలి),,బెల్లం పొడి - 200 గ్రా.,,నిమ్మరసం - అర చెక్క,,నల్ల ఉప్పు - 1 టీ స్పూను,,పుదీనా - 4 రెబ్బలు,,నీరు - 4 గ్లాసులు,,ఐస్‌ క్యూబ్స్‌ - తగినన్ని., Instructions: Step 1 వెలగగుజ్జుని 2 కప్పుల చల్లని నీటిలో వేసి మూతపెట్టి కనీసం గంటపాటు పక్కనుంచాలి. Step 2 షర్బత్‌ తయారుచేసుకునేముందు బెల్లం పొడిని కప్పు చల్లని నీటిలో కరిగించాలి. Step 3 ఒక పాత్రలో పిసికిన గుజ్జును, బెల్లాన్ని వడకట్టాలి (ఇలా చెయ్యడం వలన గింజలు షర్బత్‌లో కలవవు). Step 4 ఇప్పుడు ఈ మిశ్రమంలో మరో రెండు గ్లాసుల నీరు పోసి నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. Step 5 తాగేముందు ఐస్‌క్యూబ్స్‌ వేసి, పుదీనా ఆకులతో అలంకరించాలి.
Yummy Food Recipes
Add