Vankaichintachiguru vepudu By , 2016-12-05 Vankaichintachiguru vepudu Here is the making process for Vankaichintachiguru vepudu. Just follow the simple tips and cook mouth watering Vankaichintachiguru vepudu. Prep Time: 15min Cook time: 25min Ingredients: వంకాయలు: నాలుగు,చింతచిగురు: 2 కప్పులు,ఉప్పు: 2 టీస్పూన్లు,పచ్చిమిర్చి: ఐదు,జీలకర్ర: టీస్పూను,అల్లం వెల్లుల్లిముద్ద: 2 టీస్పూన్లు,మినప్పుప్పు: 2 టీస్పూన్లు,సెనగపప్పు: 2 టీస్పూన్లు,నువ్వులపొడి: అరకప్పు,నెయ్యి: 2 టీస్పూన్లు, Instructions: Step 1 వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. Step 2 చింతచిగురుని ఆవిరిమీద ఉడికించి ప్రక్కన పెట్టుకోవాలి. Step 3 బాణలిలో నెయ్యి వేసి పోపు దినుసులు వేసి వేయించాలి. Step 4 తరవాత వంకాయముక్కలు, చింతచిగురు వేసి వేయించాలి. Step 5 చివరగా నువ్వులపొడి చల్లి మళ్లీ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే రుచికరమైన వంకాయ, చింతచిగురు వేపుడు రెడీ.
Yummy Food Recipes
Add