Dahi Bhendi Recipe By , 2016-12-05 Dahi Bhendi Recipe Here is the making process for Dahi Bhendi. Just follow the simple tips and cook mouth watering Dahi Bhendi. Prep Time: 15min Cook time: 20min Ingredients: బెండకాయలు - 40గా.,పెరుగు - 1 1/2 కప్పు,పచ్చిమిరపకాయలు - 3,అల్లం - చిన్న ముక్క,మిరియాలు - అర టీ స్పూన్,శనగపిండి - ఒక స్పూన్,ఎండు మిరపకాయలు - 2,జీలకర్ర - ఒక టీ స్పూన్,ధనియాలపొడి - ఒక స్పూన్,పసుపు - పావు టీ స్పూన్,కొత్తిమీర - అర కట్ట,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 బెండకాయలను కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి. Step 2 అల్లం, మిరియాలను పేస్ట్ చేయాలి. శనగపిండిని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిరకాయలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగాక, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి. Step 4 ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిరకాయలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగాక, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి. Step 5 తర్వాత బెండకాయలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. పావుగంట తర్వాత అల్లం, మిరియాల పేస్ట్, పెరుగు పోసి మరోసారి కలపాలి. Step 6 ఇలా పదినిమిషాలపాటు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి దించేస్తే సరి.
Yummy Food Recipes
Add