Sweet badam puri recipe By , 2016-12-01 Sweet badam puri recipe Karnataka style Badam puri recipe. Prep Time: 10min Cook time: 25min Ingredients: గోధుమపిండి-200 గ్రాములు,,మైదాపిండి-200 గ్రాములు,,నెయ్యి 2 టేబుల్‌స్పూన్లు,,బాదం 20 పలుకులు,,బేకింగ్‌పౌడర్‌: టీస్పూను,,కుంకుమపువ్వు: కొద్దిగా,,యాలకులపొడి: టీస్పూను,,పంచదార: పావుకిలో,,నూనె: వేయించడానికి సరిపడా,,బాదం, పిస్తా పలుకులు(గార్నిష్ కోసం), Instructions: Step 1 వేడినీళ్లలో బాదంపప్పును 20 నిమిషాలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి కాసిని నీళ్లు పోసి చిక్కని పాలలా చేయాలి. Step 2 గోధుమపిండి మిశ్రమంలో నెయ్యి వేసి కలపాలి. తరవాత బాదంపాలు పోసి చపాతీపిండిలా కలపాలి. పిండిముద్దమీద తడిబట్ట కప్పి 15 నిమిషాలు నాననివ్వాలి. Step 3 ఆ తర్వాత వాటిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనీ పూరీలా చేసి దానిమీద నెయ్యి పూసి త్రికోణాకారం వచ్చేలా మడత పెట్టాలి. Step 4 ఓ గిన్నెలో పంచదార వేసి, అది మునిగేవరకూ నీళ్లు పోసి మరిగించాలి. తీగ పాకం వచ్చాక కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలపాలి. Step 5 బాణలిలో నూనె పోసి కాగాక, బాదంపూరీలను వేయించి పాకంలో వేసి ఓ నిమిషం ఉంచి తీయాలి. Step 6 వీటిని ఓ ప్లేటులోకి తీసుకుని బాదం, పిస్తాపలుకులు చల్లితే సరి. టేస్టీ టేస్టీ బాదం పూరీ సిద్ధమైనట్లే..
Yummy Food Recipes
Add