Bangalore Brinjal Coconut Curry By , 2016-11-29 Bangalore Brinjal Coconut Curry Bangalore Brinjal Coconut Curry recipe. Prep Time: 10min Cook time: 20min Ingredients: బెంగుళూరు వంకాయలు - 2,పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు,పచ్చిమిర్చి+ అల్లం పేస్టు - 1 టీ స్పూను,ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - 1 టీ స్పూను,నూనె - 1 టేబుల్‌ స్పూను,పసుపు - చిటికెడు,కరివేపాకు - 4 రెబ్బలు,ఉప్పు - రుచికి తగినంత,కొత్తిమీర తురుము - 1 టేబుల్‌ స్పూను., Instructions: Step 1 బెంగుళూరు వంకాయల పై తొక్క, లోపలి జీడి తీసి కడిగి సన్నని ముక్కలుగా తరగాలి. Step 2 తర్వాత ఓ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, అల్లం, మిర్చి పేస్టు, పసుపు వేగించాలి. Step 3 తర్వాత తరిగిన ముక్కలు వేసి సన్నని మంటపై మూతపెట్టి ఉడికించాలి. Step 4 ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపాలి. Step 5 ఓ అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర తురుము వేసి దించేయాలి. ఈ కూరను అన్నంతో పాటు పరోటాల్లోకి కూడా బాగుంటుంది.
Yummy Food Recipes
Add