Badam halwa recipes By , 2016-11-28 Badam halwa recipes Here is the making process for Badam halwa. Just follow the simple tips and cook mouth watering Badam halwa. Prep Time: 15min Cook time: 15min Ingredients: బాదం పప్పు: అరకప్పు,చక్కెర: ముప్పావు కప్పు,పాలు: అరకప్పు,నెయ్యి: పావుకప్పు,కుంకుమ పువ్వు: టేబుల్‌ స్పూను.(కొద్దిగా పాలల్లో నానపెట్టుకోవాలి), Instructions: Step 1 బాదంపప్పును ముందు రోజు నానపెట్టుకోవాలి అలా కుదరకపోతే మరుగుతున్న నీటిలో బాదంపప్పు వేసి అరగంట పాటు నానపెడితే పై తొక్క ఈజీగా వచ్చేస్తుంది. - తొక్క తీసిన బాదంపప్పుకి కొద్దిపాటి పాలు జత చేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 పావు కప్పు నీరు మరిగించి అందులో చక్కెర వేసుకోవాలి. Step 3 చక్కెరను పొయ్యి మీద పెట్టకుండా కరిగేంత వరకూ ఆగి అనంతరం ఆ పాకంలో బాదం ముద్ద కుంకుమపువ్వును పాలతో సహా వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. Step 4 ఈ మిశ్రమం గట్టిపడేటప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పైకి తేలేంత వరకూ పొయ్యి మీద ఉంచి దింపేసుకోవాలి.
Yummy Food Recipes
Add