Jama Halwa Recipes By , 2016-11-24 Jama Halwa Recipes Here the process to Jama Halwa. Just follow this simple tips and make mouth watering Jama Halwa. Prep Time: 15min Cook time: 30min Ingredients: జామ పళ్లు 5,చక్కెర – తగినంత,నిమ్మకాయ – ఒకటి,మిఠాయి రంగు – కొద్దిగా (ఇష్టమైన ఫుడ్‌ కలర్‌ ఏదైనా వేసుకోవచ్చు),నెయ్యి – కొద్దిగా, Instructions: Step 1 జామపళ్లను మెత్తగా అయ్యేవరకు నీళ్లలో ఉడికించాలి. ఆ నీళ్లను వంచేయాలి. Step 2 పళ్లను మధ్యకు కోసి గింజల్ని తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 ఈ ముద్దకి సమానమైన కొలతలో చక్కెర తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. Step 4 ఈ ముద్దకి సమానమైన కొలతలో చక్కెర తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. Step 5 మిశ్రమం దగ్గరపడిన తర్వాత నిమ్మరసం, నెయ్యి వేసి కలపాలి. కొద్దిసేపటి తర్వాత మిఠాయి రంగు కూడా వేసి బాగా కలపాలి. Step 6 బాణలిని కిందకి దించాక కూడా మిశ్రమం గట్టిపడే వరకు కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. నెయ్యి లేదా నూనెని పూసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి. Step 7 అప్పడాల కర్రతో ఆ మిశ్రమాన్ని సరిసమానంగా ఒత్తి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. అంతే జామ హల్వా రెడీ. వెరైటీ స్వీట్‌గా బాగుంటుంది.
Yummy Food Recipes
Add